Videos

My Diet Secrets | Favorite Protein Foods | Daily Schedule of Eating | Dr. Manthena's Health Tips



My Diet Secrets | Favorite Protein Foods | Daily Schedule of Eating | Dr. Manthena’s Health Tips —-*——-*—— *This video is for …

source

Related Articles

28 Comments

  1. డబ్బులు అందరికీ ఉన్నాయి కానీ మంచి చేసేదే తినాలనే మనస్సు లేదు.. డబ్బుతో మంచి ఆహారం కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యం కొనుక్కొలేము.. మీరు చెప్పిన ఈ మాట అధ్భుతం డాక్టర్ గారూ 🙏

  2. Adbhutham ga vundi mee Ahara niyamalu Dr garu meeku chaalaa dhanya vadalu 🙏 meeru cheppina padhathini anusarinchi arogyam ga vuntamu idi oka prathigya ga chepattamu nenu maa kutumba sabhyulu andaru 🙏🙏🙏 dhanyawadamulu 🙏🙏🙏

  3. నువ్వు నవ్వకుర నైనా కడుపులో దెవినట్టుంది నువ్వు తినెది పెదోల్లు తింటార నిగురించి ఏందుకురా బాబు

  4. నమస్కారం గురు గారు 🙏
    మంచి ఆహారం తినడానికి డబ్బులు అందరికి ఉంటాయి కానీ మనసు ఉండాలి. ఆరోగ్యాని డబ్బుతో కొనలేము కానీ మంచి ఆహారాన్ని డబ్బుతో కొనుకోవచ్చు.
    ఋషి డైట్ సంపూర్ణ ఆరోగ్యం.
    Thank you sir 🙏🙏

  5. మంచి ఆహారాన్ని- ప్రతి పేదవాడు తినగలిగిన ఆహారం చెప్పారు -థాంక్స్ రాజుగారు

  6. రాజు గారు మీరు తినే తిండీ సామాన్యుడు అందుబాటులో వుండ దండి ‌పేదలకు. అవసరమైనది చెప్పుండీ రాజ గారు

  7. మీరు చెప్పిన పిండి పనీపాట లేనోడు చేయవలసిందిగా ఈ పిండి పనికిరాదు

  8. ఆవులు గేదెలు అన్నీ కూడా అన్నీ అన్నీ కూడా ఆకులు అలములు తిని బ్రతుకుతాయి అయినా కూడా మనిషి బ్రతికినంత కాలం మనిషి నానా గడ్డి నాన్న చెత్తగా తిన్న కూడా 70 సంవత్సరాలు గ్యారెంటీగా బ్రతుకుతున్నాడు

Back to top button